పాడె మోసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త దుడ్డు లింగన్న గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు. అంతక్రియల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొని పాడి మోశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుడ్డు లింగన్న గుపన్ పల్లి వాస్తవ్యులు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో పరడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అనుచరుడు...