రూరల్ ఏడిఏ ప్రదీప్ సస్పెన్షన్
బతుకమ్మ ఎఫెక్ట్ . . . ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరి వ్యవసాయ శాఖ ఏవో కుటుంబాన్ని వేదించిన ఫలితం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన ఏవో కుటుంబ సభ్యులు మద్దతు తెలిపిన టీజీవో, మండల వ్యవసాయాధికారులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండల వ్యవసాయ శాఖ ఏడిఏ ప్రదీప్ ను సస్పెన్షన్ చేస్తూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరి రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. రూరల్ ఏడిఏగా పని చేస్తున్న ప్రదీప్ తమను వేదిస్తున్నాడని ఈ...