ఫార్మాసిస్టు లేకుండానే మెడికల్ షాపుల నిర్వాహణ..

  . . . ప్రజల ప్రాణాలతో చెలగాటం   . . . లైసెన్స్ ఒకరిది.. నిర్వహణ మరొకరిది   . . . నిద్ర మత్తులో డ్రగ్ ఇన్స్పెక్టర్లు   రుద్రూర్, బతుకమ్మ :   జ్వరం, జలుబు, తలనొప్పి ఇలా ఏదైనా ప్రజలు నేరుగా మెడికల్‌ షాపు వెళ్ళి మందులు కొనుగోలు చేస్తున్నారు. డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌, కనీసం ఫార్మసిస్ట్‌ లేకుండా మెడికల్‌ షాపు యజమానులు మందులు అందజేస్తున్నారు. యాంటిబయాటిక్స్‌తో పాటు రెండు, మూడు రకాల టాబ్లెట్లు ఇచ్చి ప్రజల అవసరాలను...