స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాల ఆధ్వర్యంలో మానసిక, దివ్యాంగ, అంద, విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్నేహ సొసైటీ పాఠశాల నుండి పురవీధుల గుండా కొనసాగించి దేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా ఐక్యమత్యమే మహాబలం, హమ్ సబ్ ఏక్ హై ,...