బోధన్ రూరల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ

బతుకమ్మ, బోధన్: సర్ధార్ వల్లభభాయి పటేల్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ సమన్వయ దినోత్సవం సందర్భంగా బోధన్ రూరల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాలుర క్యాంప్ నుండి జాడి రోడ్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర నిర్వహించిన రన్ లో  విద్యార్థులు, పోలీసులు, యువకులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్ధార్ వల్లభభాయి పటేల్ దేశ ఐక్యత, సమగ్రత కోసం చేసిన కృషిని అధికారులు స్మరించారు. కార్యక్రమంలో సాలుర...