సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటి

మోర్తాడ్, బతుకమ్మ: సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్బంగా " జాతీయ ఐక్యత దినోత్సవం " సందర్భంగా యూనియన్ హోమ్ సెక్రెటరీ , డైరెక్టర్ ఐ.బి వారి ఆదేశాల మేరకు " రాష్ట్రీయ ఏక్తా దివాస్ "కార్యాక్రమం శుక్రవారం మోర్తాడ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటి (2 కె రన్ ) కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మోర్తాడ్ ఎస్సై రాము అన్నారు. భారతదేశ ఉక్కుమనిషి  గా పేరు పొందిన సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి  పురస్కరించుకుని "రాష్ట్రీయ ఏక్తా దివస్ "...