మున్సిపల్ కార్పొరేషన్ కో అప్షన్  ఎన్నికల లో అధికార పార్టీ హవా

  . . . మిత్ర పక్షం తో కలిసి ఐదు స్థానాలు కైవసం . . . బలం లేక పోటికి దూరమైన కమలం  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో అధికార పార్టీ హవా చాటింది. సోమవారం జరిగిన కో అప్షన్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షమైన మజ్లీస్ తో కలిసి అన్ని స్థానాలను ఎకగ్రీవంగా కైవసం చేసుకుంది. పిబ్రవరిలో మేయర్ పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ కో అప్షన్ ఎన్నికల లో చక్రం తిప్పింది. ఐదు...