అభివృద్దిపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోకస్
. . . అధికారులనే టార్గెట్ చేసిన ఎమ్మెల్యే . . . అధికారులు ఉక్కిరిబిక్కిరి . . . కామారెడ్డి జిల్లా యంత్రాంగంలో కలకలం కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంత్ రావు హౌజింగ్ అధికారులను టార్గెట్ చేయడం కలకలం రేపింది. జిల్లాలో ప్రధానంగా తన నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం నత్తనడకన నడుస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ళలో 9 శాతం...