అక్రిడిటేషన్ ప్రక్రియలో నిబంధనలు పాటించాలి

  . . . జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. అర్హులైన వారికి మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని, జి.ఓ. 252 నిబంధనలను తప్పక పాటించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, కమిటీ...