రుద్రూర్ బస్టాండ్ లో నిద్రపోతున్న నిఘా నేత్రాలు

  - కీలక సమయాల్లో పనిచేయని నిఘా - పోలీస్ స్టేషన్ లో పనిచేయని డివిఆర్ - పట్టించుకోని అధికారులు రుద్రూర్,బతుకమ్మ: ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని నిత్యం పోలీసు అధికారులు చెబుతుంటారు. దోపిడీలను అరికట్టేందుకు ప్రజాప్రతినిధులు, దాతలు, వ్యాపారులు, గ్రామస్థుల సహయంతో, గ్రామ అభివృద్ధి కమిటీలను ప్రోత్సహించి గతంలో పోలీస్ అధికారులు రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. అయితే వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. నేర నియంత్రణలో కీలకంగా...