భద్రాచల రాముడి కళ్యాణానికి రుద్రూర్ తలంబ్రాలు
. . . విఠలేశ్వర మందిరంలో గోటితో తలంబ్రాల తయారీ రుద్రూర్, బతుకమ్మ : భద్రాచల సీతారాముల కళ్యాణానికి అందించే గోటి తలంబ్రాల కార్యక్రమం కోటి తలంబ్రాల దీక్ష నిజామాబాద్ జిల్లా రుద్రూర్ గ్రామంలోని విఠళేశ్వర మందిరం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగింది. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు భద్రాచలం నుండి తీసుకొచ్చిన గోటి తలంబ్రాలకు పూజలు జరిపి 300 మంది భక్తులచే 3 గంటల పాటు రామనామ...