రెండు రోజుల క్రితం రూద్రూర్ తహసీల్థార్ తారాబాయి సస్పెన్షన్
. . . ఇంచార్జీ ని నియమించినప్పటికి రుద్రూర్లో ప్రత్యక్షం . . . మండలంలో రోడ్డుపై సిబ్బందితో తహసీల్దార్ హల్చల్... . . . నిబంధనల ఉల్లంఘనపై చర్చ... రుద్రూర్, బతుకమ్మ : జిల్లా కలెక్టర్ నుంచి సస్పెన్షన్ ఆర్డర్ అందుకున్నా రుద్రూర్ మండల తహసీల్దార్ బి.తారాబాయి తీరు మారలేదు. నిజామాబాద్ హెడ్ క్వార్టర్స్ గా నిర్ణయించి, కలెక్టర్ అనుమతి లేకుండా బయటకు వెళ్లొద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా, బుధవారం తహసీల్దార్ బహిరంగంగా వీధుల్లోకి రావడం...