బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటుకు రుద్రూర్ పరిశోధన కేంద్రం అనువైన స్థలం
పరిశోధన కేంద్రానికి సొంతగా 320 ఎకరాల స్థలం ఉంది ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని చెఱకు, వరి పరిశోధన కేంద్రంలో బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటుకు 100 శాతం అనువైన ప్రదేశమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం రుద్రూర్ పరిశోధన కేంద్రాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ తో పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా...