రుద్రూర్ పీఎస్ కానిస్టేబుల్ సస్పెన్షన్

ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసినందుకు పోలీసు కేసు పది శాతం వడ్డీ వసూల్ చేసినందుకు క్రమశిక్షణ చర్యలు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న సిద్దిరాం చిన్నయ్య (2135) కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో మరో కానిస్టేబుల్ పై వేటు పడడం కలకలం రేపింది. గురువారం 6వ టౌన్ పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్...