ఎంపీ సురేష్ షెట్కార్ ను కలిసిన రుద్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు
రుద్రూర్, బతుకమ్మ : జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఆయన సోదరులు నగేష్ షెట్కార్ లను నారాయణఖేడ్ ఎంపీ స్వగృహంలో శనివారం రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్, కర్కే అశోక్, సులేమాన్ నగర్ మాజీ సర్పంచ్ షేక్ మొహమ్మద్, ఏఎంసి డైరెక్టర్ షేక్ మహబూబ్, కరీం, మాజీ ఎంపీటీసీ షేక్ గౌస్, షేక్ నిసార్, సోషల్ మీడియా మండల అధ్యక్షులు వడ్ల నరేష్, పోతురాజు...