మున్సిపల్ ఎన్నికల్లో రుద్రూర్ కాంగ్రెస్ నాయకుల జోరుగా ప్రచారం
రుద్రూర్, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గురువారం రుద్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు జోరుగా ప్రచారంలో పాల్గొన్నారు. 16, 17 వార్డుల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిలు బిట్ల సురేందర్, అఫ్రోజ్ లకు మద్దతుగా ఇంటింటికి తిరుగుతూ రుద్రూర్ నాయకులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 16వ, 17వ వార్డులలో బరిలో ఉన్న బిట్ల సురేందర్, అఫ్రోజ్ లను గెలిపించాలని రుద్రూర్ సొసైటీ మాజీ అధ్యక్షుడు పత్తిరాము...