రుద్రూర్ – బొప్పాపూర్ గ్రామానికి రాకపోకలు నిలిపివేత

బ్రిడ్జి పై ప్రవహిస్తున్న వర్షపు నీరు . . .బొప్పాపూర్ కు రాకపోకలు నిలిపివేసిన అధికారులు బతుకమ్మ , రూద్రుర్ : శనివార్ రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి రుద్రూర్ - బొప్పాపూర్ గ్రామానికి ఆదివారం పోలీసు, రెవిన్యూ అధికారులు రాకపోకలు నిలిపివేశారు. మండల కేంద్రంలోని రుద్రూర్ గ్రామ శివారులోని చెరువు కట్ట నుండి బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే బ్రిడ్జి పై నుండి వర్షపు నీరు ప్రవహిస్తుండడం వలన బొప్పాపూర్ గ్రామానికి రాకపోకలు నిలిపివేశారు. ఈ సందర్బంగా ఎస్సై పి. సాయన్న,...