బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రచ్చబండ
కామారెడ్డి, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లలో నరేంద్ర మోడీ ఎస్సీల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని...