పారదర్శక పాలనకు ఆర్టీఐ ఆయుధం
. . . సంస్థ విస్తరణపై జాతీయ, రాష్ట్ర కమిటీ కీలక నిర్ణయాలు హైదరాబాద్, బతుకమ్మ : సమాచార హక్కు చట్టం - 2005 సమర్థవంతమైన అమలు, సంస్థ విస్తరణ, ప్రజల్లో అవగాహన పెంపు, ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం బలోపేతం చేసే లక్ష్యాలతో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జాతీయ చైర్మన్ డా. చంటి ముదిరాజ్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర అధ్యక్షురాలు...