ఆర్టీసీ ఒకటవ డిపో డిఎం ఆనంద్ ను సస్పెండ్ చేయాలి 

...బి ఎల్ టి యు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్    నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :    ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ డిపోలో డిసెంబర్ 31న అర్ధరాత్రి ఆర్టీసీ కార్మికుల నుండి బలవంతంగా వసూలు చేసిన మామూళ్ళ తో మేకలను బలిచ్చి జల్సాలు చేసిన నిజామాబాద్ ఆర్టీసీ ఒకటవ డిపో మేనేజర్ బిఎస్ ఆనంద్ ను, మెకానికల్ ఫోరమెన్ వసుందర లను వెంటనే సస్పెండ్ చేసి వారి సర్వీస్ లలో చేసిన అక్రమాలపై విచారణ జరపాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్...