ఆర్టీసీ కార్మికులారా సమ్మె విరమించండి
. . . ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ నాయకుల వినతి . . . ప్రభుత్వం 29 డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించింది . . . నగర కార్పొరేషన్ డిసిసి అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందని, కార్మికులు సమ్మె విరమించాలని నగర కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రం లోని ఆర్టీసీ ఉద్యోగులు,...