ఆర్ యుబి క్రింద వర్షపు నీటిలో నిలిచిన ఆర్టిసి బస్సు

. . . ఆర్ యుబి వద్ధ ఘటన . . .  ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసిన పోలిస్ లు . . . సోషల్ మీడియాలో గిరికిలు కోట్టిన విడియోలు బతుకమ్మ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలో  ఓక ఆర్టిసి బస్సు వర్షపు నీటిలో చిక్కి నిలిచిపోయింది. ఈ సంఘటన సోమవారం మద్య హ్నం రైల్వే కమాన్ వద్ధ గల ఆర్ యుబి వద్ధ జరిగింది. నిజామాబాద్ నగరంలో సోమవారం మద్యహ్నం కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు...