దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు : డీఎం సరిత దేవి
బాన్సువాడ, బతుకమ్మ : దసరా పండుగను సందర్భంగా హైదరాబాద్ నుంచి బాన్సువాడ వరకు పండుగలకు సొంత ఊర్లకు వచ్చే ప్రయాణికుల కోసం స్పెషల్ బస్సులు డీలక్స్, లగ్జరీ బస్సులు ఏర్పాట్లు చేసినట్లు బాన్సువాడ ఆర్టీసీ డీఎం సరిత దేవి ప్రకటన విడుదల చేసారు. హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్ నుంచి ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. పండుగకు వచ్చే ప్రయాణికులు తిరుగు ప్రయాణం. అయ్యేవరకు ఈనెల 27 నుంచి వచ్చేనెల 6 వరకు సేవలు అందిస్తాయని తెలిపారు. ప్రయాణం చేసిన ప్రయాణికు లు వారు తీసుకున్న టికెట్ పై...