Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 December 2024, 4:38 pm Posted by : ramakrishna

బాధ్యతలు స్వీకరించిన ఆర్టీసీ రీజినల్ మేనేజర్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గా టి.జ్యోష్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు.  అనంతరం జిల్లా కలెక్టర్ ను కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్(ఎం) శంకర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఒ) ఎన్.సరస్వతి  పాల్గొన్నారు.

RTC Regional Manager who took charge