మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆర్టీసీ హమాలి కార్మికుల ఘన నివాళి
నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపంగా నిజామాబాద్ ఆర్టీసీ హమాలీ సంఘం కార్మికులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. గత రెండు దశాబ్దాల క్రితం భారతదేశ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన మహోన్నతమైన దేశ ప్రధానిగా చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా కార్మికులు గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ ప్రజలకు రైతులకు కార్మికుల అన్ని రంగాల శ్రామిక వర్గానికి చెందిన ప్రజల జీవన విధానంలో ఆయన ఎల్లప్పుడూ ...