ఎల్లారెడ్డికి ఆర్టీసీ అదనపు బస్సులు మంజూరు
ఎమ్మెల్యే మదన్ వినతికి స్పందించిన రవాణా శాఖ మంత్రి ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డిలో బస్ డిపో ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ వినతిపత్రం అందజేయగా కొత్తగా 10 ఆర్టీసీ బస్సులు మంజూరు అయ్యాయి. ఇటీవల 5 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త బస్ స్టాండ్‌ను నిర్మించి ప్రజల వినియోగానికి అందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ నియోజకవర్గంలో ప్రజా రవాణా సౌకర్యాలను విస్తరించేందుకు మంత్రి పొన్నం...