రాఖీ పండుగ రద్దీపై ఆర్టీసీ దోపిడి
. . . "స్పెషల్ బస్సుల"పేరుతో స్పేషల్ బాదుడు . . . లబోదిబో మంటున్న ప్రయాణికులు హైద్రాబాద్, బతుకమ్మ : రాఖీ పండుగ సందర్భంగా వేలాది మంది ప్రయాణికులు ఇళ్లకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే స్పెషల్ బస్సుల పేరుతో అధిక వసూలు చేస్తూ ఆర్టీసీ అధికారులుసిబ్బంది ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్-వరంగల్ మార్గంలో సాధారణ ఛార్జీల కంటే ఎక్కువ రుసుము వసూలు చేస్తూ రాఖీ స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికులపై భారం మోపుతున్నారు.సాధారణ టికెట్‌కు అదనంగా...