ఆర్టీసీ ఉద్యోగుల స్ట్రైక్ ఎఫెక్ట్
. . . డిపో గడప దాటని ఆర్టీసీ బస్సులు . . . ఈవి బస్సులు మాత్రమే రోడ్డుపై పరుగులు నిజామాబాద్, బతుకమ్మ: ఆర్టీసీ ఉద్యోగులకు, ప్రభుత్వం తో మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దానితో అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బుధవారం ఉదయం ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రోడ్డెక్కలేదు. ఉదయం నుంచి ఆర్టిసీ జేఎసీ నాయకులు డిపోల ఎదుట నిరసన తెలిపి, బస్ స్టాండ్ ల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.దానితో ఆర్టిసీ బస్...