ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

  . . . ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె రెండో రోజు నర్సంపేట లో ఘటన   నర్సం పేట, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఆర్టీసీ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోవడంతో బుధవారం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ క్రమంలో సమ్మెపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న కోలా శంకర్ గౌడ్ గురువారం నర్సంపేట...