హసన్‌పల్లికి ఆర్టీసీ బస్సు పునరుద్ధరించాలి

  . . . సర్పంచ్ బోయిని హరిన్ కుమార్   కామారెడ్డి, బతుకమ్మ :   మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ బోయిని హరిన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్థులు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. హసన్‌పల్లి గ్రామ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, వృద్ధులు సరైన రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ...