వృద్దురాలి కాళ్లపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్ ఎక్కేందుకు యత్నించిన వృద్దురాలు ప్రమాదవశాత్తు జారి పడటంతో కాళ్లపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన అంజవ్వ (50) నగరంలోని బోధన్ రోడ్డు లోని పాత ( బోదన్ రోడ్డు) ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బస్ ఎక్కేందుకు యత్నించగా జారీ పడింది. అదే సమయంలో బస్ ముందుకు కదలడంతో అంజవ్వ కాళ్లపై నుంచి...