ఏర్గట్ల మహిళా సమాఖ్య పేరుతో ఆర్టీసీ బస్సు రిజిస్ట్రేషన్
. . . మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి బస్సు కేటాయింపు ఏర్గట్ల, బతుకమ్మ : మండల మహిళా సమాఖ్యకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఆర్టీసీ బస్సుకు అధికారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. జహీరాబాద్ డిపోకు చెందిన ఈ బస్సును ఏర్గట్ల మండల మహిళా సమాఖ్య పేరుతో హైపోతికేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియను గురువారం సంగారెడ్డి ఆర్టీవో కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల ఐకేపీ ఏపీఎం కుంట గంగాధర్ మాట్లాడుతూ మహిళా సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి...