కంటైనర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

  . . . డ్రైవర్ కు గాయాలు   భిక్కనూర్, బతుకమ్మ :   జాతీయ రహదారి ఎన్ హెచ్ - 44 పై బుధవారం ఆర్టీసీ లగ్జరీ నాన్ స్టాప్ బస్సు కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో సాయిబాబా ఆలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి జేబీఎస్ కు వెళ్తుండగా ముందు వెళ్తున్న కంటైనర్ లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్...