దుకాణం వైపు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

బస్సు డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో ఘటన బాన్సువాడలో ఘటన.. తప్పిన పెను ప్రమాదం   బాన్సువాడ, బతుకమ్మ  :  బాన్సువాడ పట్టణ కేంద్రంలో సోమవారం ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.సంగారెడ్డి నుండి బోధన్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు పూల దుకాణం వైపు దూసుకుపోయింది. దుకాణాల వద్ద పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. బస్సు డ్రైవర్ కు ఫిడ్స్ రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడం బస్సు స్పీడ్ కూడా...