అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

... ఇద్దరికి గాయాలు కామారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా గోపాల్‌పేట్ మండల కేంద్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వారిని మెరుగైన చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదంలో గాయపడిన వారిలో మూడ్ మోతి ఆమె భర్త బిచ్చు ఇద్దరూ మహాదేవుని గడ్డ తండా, మెల్లకుంట గ్రామపంచాయతీకి చెందినవారుగా గుర్తించారు. ప్రత్యక్ష  సాక్షుల కథనం ప్రకారం, గోపాల్‌పేట్ మండల కేంద్రం సమీపంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బిచ్చు,...