ఎక్సెల్ వాహనంను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
సంఘటన స్థలంలోనే వ్యక్తి మృతి ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 28 (బతుకమ్మ) : ఎల్లారెడ్డి నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గ, బార్డర్లో ఎక్సెల్ బస్సు డి ప్రమాదం సంబంధించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఎక్సెల్ వాహనంపై వెళ్తున్న వ్యక్తికి బస్సు డి..అక్కడికక్కడే మృతి. మృతి చెందిన వ్యక్తి, జుక్కల్ నియోజకవర్గంలోని అన్నాసాగర్ పరిసర ప్రాంతంలో ఉన్న, మహమ్మద్ నగర్ మండలం నర్వ గ్రామానికి చెందిన గుల్ల చిన్న అంజయ్య 40 సంవత్సరాలు, తన వాహనంపై బొగ్గు గుడిసె నుండి, సొంత గ్రామానికి, నర్వకు వెళ్తుండగా ఎల్లారెడ్డి మండలం ...