ఆర్టీసీ బస్ ఢీ.. యువకుడి దుర్మరణం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఆర్టీసీ బస్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం నగరంలోని కంఠేశ్వర్- రైల్వే కమాన్ వద్ద జరిగింది. స్థానిక మూడవ టౌన్ ఎస్ఐ హరీష్ బాబు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని విక్లీ బజార్ కు చెందిన సంతోష్ (36) బైక్ పై నిజామాబాద్ నగరం వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందుగా వెలుతున్న కార్ సడన్ బ్రేక్ వేయడంతో దాని వెనుక ఉన్న ప్రైవేట్ స్కూల్ బస్ ను...