ఆర్టీసీ బస్సు – ద్విచక్ర వాహనం ఢీ
. . . యువకుడు మృతి నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రం శివారులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో గుర్తుతెలియని ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆలూరు నుంచి దేగాం–నందిపేట్ రహదారి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు, నందిపేట్ నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా ఢీకొన్నాడు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో...