మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపు

జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి.. వెబ్ న్యూస్, బతుకమ్మ :   దేశంలోనే తొలిసారిగా  మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తారు. ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె రూ. 77, 220 ఆర్టీసీ చెల్లించనుంది. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వం...