మెండోరాలో ఆర్టిఏ అధికారి తనిఖీలు

మెండోరా, బతుకమ్మ: మెండోరా మండల కేంద్రంలో మంగళవారం ఆర్టిఏ రాహుల్ కుమార్ తనిఖీలు నిర్వహించారు.  మండలంలో పలు వాహనాలను తనిఖీ చేస్తూ ప్రతి వాహనానికి సంబందించిన అన్ని రకాల  పత్రాలు వాహనంలో ఉంచుకోవాలని వాహనదారులను ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆర్టీఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.