పైసల వసూళ్ల కే ఆర్టిఏ చెక్ పోస్టులు
పట్టుబడుతున్న లెక్కల్లో లేని కట్టల కొలది నగదు ప్రైవేట్ ఏజెంట్లతో 24గంటలు కలెక్షనే కలెక్షన్ జాతీయ రహదారులపై ఆగని వసూళ్ల దందా రవాణా శాఖ డిప్యూటి కమిషనరేట్ పరిధిలో ఏడాదిలో మూడోసారి ఏసీబీ తనిఖీలు రవాణా శాఖాధికారులపై చర్యలకు ఏసీబీ సిపారసులు బుట్ట దాఖలు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏడాది కాలంగా ఆకస్మీక తనిఖీలతో ఏసీబీ అధికారులు హడలెత్తిస్తున్నారు. కాని వారు అక్కడ లెక్కల్లో లేని నగదు మినహ లంచాలు తీసుకుంటున్నట్లు రవాణాశాఖాధికారులు ఏసీబీకి రెడ్...