ఆర్ ఎస్ ఎస్ దేశ సమైక్యతకోసం నిర్విరామ కృషి చేస్తుంది

. . . ప్రధాన వక్త రాజుల్వర్ దిగంబర్ జి    నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  ఇందూరు నగరంలో శ్రీరామ్ ఉప నగరం లో సంఘ శతాబ్ది సంక్రాంతి ఉత్సవం జనార్ధన్ గార్డెన్ లో బుధవారం నిర్వహించారు. ఈ ఉత్సవంలో ప్రధాన వక్త గా విచ్చేసిన రాజుల్వర్ దిగంబర్ జి మాట్లాడుతూ ఆర్ ఎస్ ఎస్ వందేళ్ల లో అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టి, దేశ సమైక్యతకోసం నిర్విరామ కృషి చేస్తున్నదని , శతాబ్ది వేడుకల్లో సంక్రాంతి పండుగ సామరసత సందేశాన్ని ప్రతి...