హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి ఆర్ఎస్ఎస్ ఏర్పాటు

  . . . మోహన్ భగవత్   బోధన్, బతుకమ్మ :   భవిష్యత్​లో హిందూ సమాజం జాగృతం కాకపోతే బానిసత్వం తప్పదని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ బలిరాం పంత్ హెడ్గేవార్ భావించారని, దీంతో హిందువుల్లో చైతన్యం కోసం ఆర్​ఎస్ఎస్​ను స్థాపించారని మోహన్​ భగవత్​ తెలిపారు. కందకుర్తి లో శ్రీ కేశవ స్పూర్తి మందిర్ ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోహన్ భగవత్ మాట్లాడుతూ హిందూ సమాజాన్ని ఆదర్శంగా మార్చడానికి హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్​ ను ఏర్పాటు చేశారన్నారు....