దేశ వైభవానికి దిక్సూచి ఆర్ఎస్ఎస్

విభాగ్ శారీరక్ ప్రముఖ్ భద్రయ్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఆర్ఎస్ఎస్ ఈ దేశ వైభవానికి దిక్సూచి అని ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రముఖ్ భద్రయ్య అన్నారు. నగరంలోని గాజులపేట ఉప నగరం లో గల ఆనంద్ నగర్ లోని వశిష్ఠ మహర్షి శాఖ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్యోతి భద్రయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంఘ శాఖ సంస్కారానికి కేంద్రం బాల స్వయం సేవకులలో దేశభక్తి, క్రమ శిక్షణ, ఏకాగ్రత ఐకమత్యం లక్షణాలు వికసిస్తాయన్నారు. భారత దేశ అసలైన...