దేశ సమగ్రత కోసమే ఆర్ఎస్ఎస్
దేశంలో నివసించే వారంతా హిందువులే - ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రత్యేక ఆమంత్రిత సభ్యులు రాంపల్లి మల్లికార్జున్ నిజామాబాద్, బతుకమ్మ : దేశ సమగ్రత కోసమే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రత్యేక ఆమంత్రిత సభ్యులు రాంపల్లి మల్లికార్జున్ అన్నారు. దేశంలో నివసించే వారంతా హిందువులే నని ఆయన వ్యాఖ్యనించారు. ఆర్ఎస్ఎస్ ఇందూరు నగర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య వక్త గా విచ్చేసి మాట్లాడారు. దేశము ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు హిందూ సంఘటన మాత్రమే సమాధానమని...