మానవత్వం చాటిన ఆర్ ఎస్ ఐ ప్రసన్న
. . . అత్యవసర సమయం లో రక్త దానం కామారెడ్డి, బతుకమ్మ : అత్యవసర పరిస్థితిలో సకాలంలో రక్తదానం చేసి ఓ మహిళకు ప్రాణదాతగా నిలిచారు రిజర్వ్ ఎస్‌ఐ సాయి ప్రసన్న. ఆయన చేసిన సేవపై ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు అభినందనలు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇందిర (22) అనే మహిళకు శస్త్రచికిత్స కోసం అత్యవసరంగా ఓ...