తప్పని సరి పరిస్థితుల్లో ఆర్ఎస్ఐ కాల్పులు జరుపాల్సి వచ్చింది

. . . రియాజ్ ఎన్ కౌంటర్ పై స్పందించిన సిపి సాయి చైతన్య  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   ఆసుపత్రిలో ఖైదీ వార్డులో ( ఐసో లేషన్ వార్డు) లో చికిత్స పొందుతున్న సమయంలో రియాజ్ ముందుగా హస్పీటల్ అద్దాలను ధ్వంసం చేశాడు. సౌండ్ గమనించిన అదే సమయంలో రెగ్యూలర్ తనిఖీలలో బాగంగా ఎఆర్ పోలీసులు ప్రిజనరీ వార్డును తనిఖీ చేసేందుకు వచ్చారు. అప్పుడు అక్కడికి చేరుకున్న రిజర్వ్ సిబ్బంది రియాజ్ ను వారించారు. కాని వారిని పట్టించుకోకుండా ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీని...