జీపిలో రూ. 6 లక్షల నిధులు దుర్వినియోగం…

  . . . జీపీ సెక్రటరీ పై పిర్యాదు చేసిన పాలకవర్గం   . . . సెక్రటరీ పై చర్యలేవి ?   . . . పట్టించుకోని అధికారులు   రుద్రూర్, బతుకమ్మ :   గ్రామపంచాయితీ సర్పంచ్ ల పదవీకాలం పూర్తికావడంతో ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేకాధికారుల పాలనకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో 2024, మార్చిలో గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. ఆయా గ్రామాల్లో పనులు నిర్వహాణకు వాటికి అయ్యే ఖర్చులు, గ్రామపంచాయతీకి వచ్చే లావాదేవీలకు సంబంధించిన...