రూ.52 కోట్ల పెట్టుబడి మోసం కేసు

  . . . కేరళలో ప్రధాన నిందితుడు అరెస్ట్   . . . 35 వాహనాలు స్వాధీనం   వెబ్ డెస్క్, బతుకమ్మ :   భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం సృష్టించిన రూ.52 కోట్ల పెట్టుబడి మోసం కేసులో ప్రధాన నిందితుడు భరత్ కుమార్‌ను పోలీసులు కేరళలో అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం చేపట్టిన ఆపరేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడి వద్ద నుంచి 6...