తక్షణ సాయంగా రూ.5వేలు అందించాలి
జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తాడ్వాయి, బతుకమ్మ : అధిక వర్షాలతో దెబ్బతిన్న ఇంటిని పరిశీలించి తక్షిణ సాయంగా ఇంటి యజమానులకు నష్టపరిహారంగా 5000 రూపాయలను అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తాసిల్దార్ ను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ తాడ్వాయి మండల కేంద్రంలో పారిశుధ్య పనులను పరిశీలించారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న ఇండ్ల గుర్తింపు శనివారం సాయంత్రంలోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరుసగా కురిసిన అధిక వర్షాలతో...